-
Home » Xiaomi Hypercharge
Xiaomi Hypercharge
Redmi Note 12 Pro+ : భారత్‌కు రానున్న షావోమీ రెడ్మి నోట్ 12ప్రో ప్లస్.. ధర ఎంత? స్పెషిఫికేషన్లు ఏమి ఉండొచ్చుంటే?
November 1, 2022 / 05:49 PM IST
Xiaomi 12i HyperCharge : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం Redmi Note 12 సిరీస్ ఇటీవలే చైనాలో లాంచ్ అయింది. ఇప్పుడు, MIUI కోడ్‌లో Redmi Note 12 Pro+ కూడా భారత మార్కెట్లోకి లాంచ్ చేసేందుకు కంపెనీ భావిస్తోంది. మిడ్-రేంజ్ డివైజ్ ఇప్పటికే BIS సర్టిఫికేషన్‌ను పొందింది.