Home » Xiaomi in blacklist
Trump administration blacklists SmartPhone Maker Xiaomi : అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఆఫీసు వీడేందుకు ఇక మిగిలింది ఐదు రోజులు మాత్రమే. వెళ్లే ముందు చైనాకు ఒక ఝలక్ ఇవ్వాలనుకున్నారేమో.. అందుకే లాస్ట్ పంచ్ తనదైతే ఆ కిక్కే వేరబ్బా అన్నట్టు.. వెళ్లేముందు చైనాకు మరో షాక్ ఇచ్చారు ట్రం