Home » Xiaomi India website
Redmi Note 13 5G Launch : రెడ్మి నోట్ 13 ఫోన్ రూ. 16,999కి అందిస్తోంది. ఈ ఫోన్ అసలు ప్రారంభ ధర రూ. 18,999 కన్నా తక్కువ. ఈ ఫోన్ ఫ్లాట్ రూ. 2వేల తగ్గింపును అందిస్తోంది. ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్‌లపై ఫ్లాట్ రూ. 1,500 తగ్గింపు కూడా అందిస్తోంది.