Home » Xiaomi laptop
Xiaomi Book Air 13 : షావోమీ (Xiaomi) నుంచి కొత్త ల్యాప్‌టాప్ (Xiaomi Book Air 13) వస్తోంది. షావోమీ అందించే Redmi Note 12 సిరీస్ కూడా స్వదేశంలో లాంచ్ చేయనున్నట్టు కంపెనీ ప్రకటించింది.
స్మార్ట్ ఫోన్, స్మార్ట్ టీవీ తర్వాత ఇన్నేళ్లకు మరో అడుగు ముందుకేసింది Xiaomi. తొలి ల్యాప్‌టాప్‌ను లాంచ్ చేయడానికి సిద్ధమైంది. జూన్ 11న Dell, Acer లాంటి ఇతర టాప్ కంపెనీలతో ఛాలెంజ్ చేస్తూ అద్భుతమైన ఫీచర్లతో రిలీజ్ అయ్యేందుకు సిద్ధమవుతోంది. ఈ మేరకు Mi ల్యాప