Home » Xiaomi MIUI 14 OS Release Date
Xiaomi MIUI 14 OS Update : ప్రముఖ చైనా స్మార్ట్ఫోన్ దిగ్గజం షావోమీ (Xiaomi) నుంచి కొత్త OS అప్డేట్ వస్తోంది. షావోమీ కంపెనీ Android 13 ఆధారిత MIUI 14 కస్టమ్ OS అప్డేట్ను ప్రకటించింది. కంపెనీ ప్రకారం.. MIUI అత్యంత ఆప్టిమైజ్ చేసిన స్ట్రీమ్లైన్డ్ వెర్షన్ అని చెప్పవచ్చు.