Home » Xiaomi NoteBook
Xiaomi NoteBook Pro : ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం షావోమీ నుంచి రెండు కొత్త ప్రొడక్టులు రానున్నాయి. ఆగస్టు 30న భారత మార్కెట్లో షావోమీ నోట్ బుక్ ప్రో (Xiaomi NoteBook Pro) ల్యాప్టాప్, 4K స్మార్ట్ టీవీ X సిరీస్ లాంచ్ కానున్నాయి.