Home » Xiaomi Pad 5 Price Cut
Xiaomi Pad 5 Price Cut : భారత మార్కెట్లో 128GB స్టోరేజీతో షావోమీ Pad 5 బేస్ వేరియంట్ రూ. 25,999కి విక్రయిస్తోంది. 256GB స్టోరేజ్ ఆప్షన్ అసలు ధర రూ. 26,999 నుంచి తగ్గింది. మొత్తం రూ. 500 తగ్గింపుతో అందుబాటులో ఉంది.