Home » Xiaomi Redmi 13C Price
Xiaomi Redmi 13C Launch : షావోమీ నుంచి రెడ్మి 13సీ సిరీస్ వచ్చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ 8జీబీ వరకు ర్యామ్, 1టీబీ వరకు స్టోరేజీతో హెలియో జీ85 చిప్‌సెట్‌ను కలిగి ఉంది. ధర, ఫీచర్ల వివరాలు ఇలా ఉన్నాయి.