-
Home » Xiaomi Redmi Series
Xiaomi Redmi Series
Redmi Smartphones : భారత మార్కెట్లో ఈ రెండు రెడ్మి స్మార్ట్ఫోన్లపై భారీ తగ్గింపు.. ఫీచర్లు అదుర్స్.. ఏయే ఫోన్ ధర ఎంతంటే?
December 3, 2022 / 06:00 PM IST
Redmi Smartphones : ప్రముఖ షావోమీ (Xiaomi) రెడ్మి స్మార్ట్ఫోన్ యూజర్లకు గుడ్న్యూస్.. భారత మార్కెట్లోకి Redmi సిరీస్ ఎంట్రీ ఇచ్చి ఇటీవలే 8 ఏళ్లు పూర్తి చేసుకుంది. కంపెనీ ఇప్పుడు భారత్లో రెండు రెడ్మీ ఫోన్ల ధరలను అమాంతం తగ్గించింది.