-
Home » Xiaomi SU7 Price
Xiaomi SU7 Price
షావోమీ ఫస్ట్ ఎలక్ట్రిక్ కారు వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే ధర ఎంతో తెలిసిందోచ్!
March 25, 2024 / 06:23 PM IST
Xiaomi SU7 Price : షావోమీ SU7 రెండు వెర్షన్లలో వస్తుంది. అందులో ఒకటి సింగిల్ ఛార్జ్‌పై 668కిమీ (415 మైళ్ళు) వరకు రేంజ్, మరొకటి 800కిమీల రేంజ్‌తో దూసుకెళ్తుంది.