Home » Y-break
నిత్యం ఆఫీస్ పనుల్లో ఒత్తిడి, ఇంటి వద్ద యోగా చేయలేని ఉరుకుల పరుగుల జీవితం. ఫలితంగా కొందరు ఉద్యోగులు మానసిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. వీటి నుంచి కొంత రిలీఫ్ పొందేందుకు, పనివేళల్లో ఒత్తిడి తగ్గించుకొని పునరుత్తేజం పొందేందుకు...