Home » yadagiri gutta temple
యాంకర్, నటి అనసూయ తాజాగా యాదగిరి గుట్ట, స్వర్ణగిరి ఆలయాలకు వెళ్లి దర్శనం చేసుకుంది.
ఎప్పుడెప్పుడా అని భక్తులు ఎదురుచూస్తున్న యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయం పునఃప్రారంభానికి అకురార్పణ జరిగింది. బాలాలయంలో పంచకుండాత్మక మహాయజ్ఞం ప్రారంభమైంది.
కళ్లు చెదిరే యాదాద్రి నిర్మాణం.. ఫొటోల్లో
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు దినం కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు యాదాద్రి లక్ష్మి నరసింహస్వామిని దర్శించుకున్నారు.