Home » yadamma
తనపై సోషల్ మీడియాలో వచ్చిన వార్తలను వంటల స్పెషలిస్ట్ యాదమ్మ ఖండించారు. హైదరాబాద్ నోవాటెల్ లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతున్నాయి.ఈ సందర్భంగా ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు, జాతీయ నేతలకు తెలంగాణ వంటలను రుచి చూపించేందుకు యాదమ్మను �
బీజేపీ బహిరంగ సభల సందర్భంగా రాష్ట్ర నేతలతో పాటు దేశవ్యాప్తంగా కీలకమైన నేతలంతా తెలంగాణకు విచ్చేశారు. ప్రధాని మోదీతో సహా కేంద్ర మంత్రులు పాల్గొనే ఈ సభల కోసం ప్రత్యేకంగా వంటకాలు చేయించారు.
దేశ ప్రధానికి వండి, వడ్డించడమంటే..మాటలు కాదు. కనీసం ఫైవ్ స్టార్ హోటల్ చెఫ్ రేంజ్ ఉండాలి. కానీ..హైదరాబాద్ రానున్న ప్రధాని నరేంద్ర మోదీ మాత్రం ఓ సామాన్యురాలి చేతి వంట రుచి చూడబోతున్నారు. ఆమే యాదమ్మ. ప్రధాని మోడీకి వంట చేసే ఛాన్స్ దక్కించుకున్న
జూలై 2,3 తేదీల్లో నగరంలోని నోవాటెల్ హోటల్లో ఈ సమావేశాలు జరగబోతున్నాయి. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులతోపాటు, బీజేపీకి చెందిన జాతీయ స్థాయి కీలక నేతలు హాజరవుతున్నారు. ఈ సందర్భంగా వారికి తెలంగాణ వంటలను రుచి చూపించాలని నిర్ణయించారు.