Home » Yadamma Raju Accident
తాజాగా యాదమ్మ రాజు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అసలు తనకి ఎలా యాక్సిడెంట్ అయింది, ఆపరేషన్ గురించి చెప్పాడు.
ఇటీవల యాదమ్మ రాజుకి యాక్సిడెంట్ జరిగింది. ఈ యాక్సిడెంట్ లో కాలికి బాగా దెబ్బ తగలడంతో ఆపరేషన్ చేసినట్టు సమాచారం.