Home » Yadamma Raju Engagement
పటాస్ షోతో ఫేమ్ ని సంపాదించుకున్న నటుడు 'యాదమ్మ రాజు'. తాను ప్రేమించిన అమ్మాయి 'షార్లీ స్టెల్లా'కి ఎంగేజ్మెంట్ రింగ్ తొడిగి వారి ప్రేమ ప్రయాణానికి జీవితాంతం నడిచేలా చేసుకొన్నాడు.