Home » Yama donga
టాలీవుడ్ టాప్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్.. ఆయనతో ఒక్క సినిమా అయినా చెయ్యాలని అనుకోని హీరోయిన్ ఉండదు. ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో ఎన్టీఆర్ క్రేజ్ అలాంటిది. వరుస హిట్లతో ఇండస్ట్రీలో క్రేజీ హీరోగా ఉన్నారు. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాతో బిజీగా