Home » Yamaha Motor India
2023 Yamaha Bikes Launch : భారత మార్కెట్లోకి యమహా నుంచి రెండు సరికొత్త సూపర్ స్పోర్ట్స్ బైకులు ఎంట్రీ ఇచ్చాయి. యమహా YZF R3, యమహా MT-03 రెండు మోడల్స్ కంపెనీ లాంచ్ చేసింది. ధర, ఫీచర్ల వివరాలు ఇలా ఉన్నాయి.