-
Home » Yamaha Tricity 300
Yamaha Tricity 300
వారెవ్వా.. వరల్డ్ ఫస్ట్ ఎయిర్‌బ్యాగ్ స్కూటర్.. యమహా ట్రైసిటీ 300 లుక్, స్టైల్ సూపర్!
March 18, 2026 / 06:23 PM IST
Yamaha Tricity 300 : ప్రపంచంలోనే మొట్టమొదటి ఎయిర్‌బ్యాగ్ స్కూటర్ యమహా ట్రైసిటీ 300 లాంచ్ అయింది. ఈ త్రి వీలర్ స్కూటర్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఎయిర్‌బ్యాగ్‌లతో వచ్చిన ఈ వేరియంట్ ప్రపంచంలోనే మొట్టమొదటి స్కూటర్‌గా నిలిచింది.