Home » Yamkeshwar Constituency
ఉత్తరాఖండ్ లో ఎన్నికలు జరుగనున్నాయి. రాష్ట్రంలోని యమకేశ్వర్ నియోజక వర్గం ఏర్పడినప్పటినుంచి మహిళకే ఓటర్లు పట్టం కడుతున్నారు. ఈసారి కూడా ఓటర్లు మహిళనే గెలిపిస్తారో లేదో చూడాలి.