Home » Yamuna River Floods
యమునా నది నీటిమట్టం మళ్లీ ఆదివారం ప్రమాదకర స్థాయికి చేరుకోవడంతో ఢిల్లీలో హైఅలర్ట్ ప్రకటించారు. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీవర్షాల కారణంగా హత్నకుండ్ బ్యారేజీ నుంచి 2 లక్షల క్యూసెక్కులకు పైగా వరదనీటిని విడుదల
ఢిల్లీలో యమునా నది బుధవారం మళ్లీ ప్రమాదస్థాయిని మించి ప్రవహిస్తోంది. పొరుగు రాష్ట్రాలైన హర్యానా, ఉత్తరాఖండ్ లలో కురుస్తున్న తాజా వర్షాల కారణంగా ఢిల్లీలోని యమునా నది నీటిమట్టం మళ్లీ 205.48 మీటర్లకు పెరిగింది.....
యమునా నది నీటిమట్టం ప్రమాదకర స్థాయికి మించి ప్రవహిస్తుండటంతో ఆగ్రా నగరంలోని తాజ్‌మహల్‌కు వరద ముప్పు పొంచి ఉందని ఆగ్రా వాసులు ఆందోళన చెందుతున్నారు....
యమునా నది వరదలకు తోడు డెంగీ జ్వరాలు దేశ రాజధాని నగరమైన ఢిల్లీని వణికిస్తున్నాయి. ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో వరదనీరు నిలిచి ఉండటంతో దోమల బెడద పెచ్చుపెరిగింది. దీంతో ఇప్పటికే ఢిల్లీలో 163 మందికి డెంగీ జ్వరాలు సోకాయి....
ప్రభావిత జిల్లాలైన ఈస్ట్, నార్త్ ఈస్ట్, నార్త్ వెస్ట్-A, నార్త్, సెంట్రల్, సౌత్ ఈస్ట్‌లలోని ఎయిడెడ్, ప్రైవేట్ గుర్తింపు పొందిన పాఠశాలలను ఢిల్లీ ప్రభుత్వం సోమవారం, మంగళవారం మూసివేసింది.
వరదల్లో చిక్కుకున్న ప్రజలతో పాటు..జంతువుల్ని కూడా NDRF బృందాలు కాపాడుతున్నారు. వరదల్లో చిక్కుకున్న ఎన్నో జంతువులను కాపాడుతున్న క్రమంలో అత్యంత ఖరీదైన ఎద్దును కూడా కాపాడారు NDRF సిబ్బంది.