Taj Mahal : తాజ్‌మహల్‌కు యమునా వరద ముప్పు
యమునా నది నీటిమట్టం ప్రమాదకర స్థాయికి మించి ప్రవహిస్తుండటంతో ఆగ్రా నగరంలోని తాజ్‌మహల్‌కు వరద ముప్పు పొంచి ఉందని ఆగ్రా వాసులు ఆందోళన చెందుతున్నారు....

Tajmahal
Taj Mahal : యమునా నది నీటిమట్టం ప్రమాదకర స్థాయికి మించి ప్రవహిస్తుండటంతో ఆగ్రా నగరంలోని తాజ్‌మహల్‌కు వరద ముప్పు పొంచి ఉందని ఆగ్రా వాసులు ఆందోళన చెందుతున్నారు. రాజధాని ఢిల్లీతో పాటు ఆగ్రా, అలీగఢ్‌లో యమునా నది నీటిమట్టం ప్రమాదకర స్థాయికి మించి ప్రవహిస్తోంది. (Taj Mahal in danger to drown)
Seema,Sachin love story : సీమా, సచిన్ ప్రేమ కథపై సహస్ర సీమాబల్, యూపీ ఏటీఎస్ ఆరా
ఆగ్రాలో పెరుగుతున్న నీటిమట్టం కారణంగా తాజ్ మహల్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇప్పుడు వరద ముప్పు స్పష్టంగా కనిపిస్తోంది. తాజ్‌మహల్ పక్కనే పారుతున్న యమునా నది వరదనీరు తాజ్ లోకి ప్రవేశిస్తుందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.
US H-1B visa : యూఎస్ హెచ్-1బి వీసాదారులకు శుభవార్త
తాజ్ మహల్ చుట్టూ చేరిన వరదనీరు స్మారక చిహ్నానికి వినాశకరమైనదిగా నిలిచింది. యమునా నది ప్రవాహం పెరగడం వల్ల తాజ్ మహల్ అందానికి ముప్పు పొంచి ఉందని ఆగ్రా మేయర్ చెప్పారు.