Home » Yash New Look
యశ్ KGF సినిమాలో ఫుల్ గడ్డంతో కనపడిన సంగతి తెలిసిందే. సినిమా అయిపోయాక కూడా ఆ గడ్డం తీయలేదు. ఇన్ని రోజులు ఫుల్ గడ్డంతోనే కనపడ్డాడు యశ్.