Home » Yash photos
యశ్ వరలక్ష్మి పూజ.. నయన్-విగ్నేష్ ఓనమ్.. దివి పల్లెటూరు అందాలు.. తాప్సీ సిటీ పరువాలు..
సీనియర్ నటి సుమలత కుమారుడి అభిషేక్ పెళ్లి నేడు ఘనంగా జరిగింది. ఈ వేడుకకు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ఆంధ్రప్రదేశ్ ఎంపీ రఘురామరాజు, రజనీకాంత్, మోహన్‌బాబు, యశ్ హాజరయ్యి కొత్త జంటకు శుభాకాంక్షలు తెలియజేశారు.