Yash Reveals When did KGF Chapter 3 Happens

    Yash: కేజిఎఫ్-3 గురించి మాట్లడిన యష్.. సినిమా ఎప్పుడు ఉండబోతుంది?

    November 6, 2022 / 03:21 PM IST

    కన్నడ సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన మొట్టమొదటి పాన్ ఇండియా మూవీ "కేజిఎఫ్". ఇంతటి ప్రజాదరణ పొందిన ఈ సినిమా సిరీస్ కి కొనసాగింపుగా చాప్టర్-3 కోసం దర్శకుడు నీల్ రెండో భాగంలో కొంచెం లీడ్ ఇస్తూ ముగించాడు. దీంతో ఆడియన్స్ మూడోభాగం ఎప్పుడు ఉండబోతుందన

10TV Telugu News