Home » Yashika Aannand new photos
తమిళ ఇండస్ట్రీలో వరుస సినిమాలో, సీరియల్స్ నటిస్తూ మంచి గుర్తింపు సంపాదించుకుంది 'యాషిక ఆనంద్'. తాజాగా ఈ భామ ఒక హారర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రస్తుతం ఈ భామ లండన్ లో హాలిడే వెకేషన్ ఎంజాయ్ చేస్తుంది.