Home » Yashoda Collections
స్టార్ బ్యూటీ సమంత నటించిన రీసెంట్ మూవీ ‘యశోద’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. ఈ సినిమా వసూళ్ల పరంగానూ స్ట్రాంగ్‌గా ఉందని చిత్ర వర్గాలు అంటున్నాయి. అయితే ఈ సినిమాకు ఓవర్సీస్‌లో మాత్రం సూపర్ రెస్పాన్స్ దక్కుతోంది.
టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత నటించిన తాజా చిత్రం ‘యశోద’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సూపర్ టాక్‌ను తెచ్చుకుంది. సమంత ఈ సినిమాను తన భుజాలపై మోసిన తీరు అద్భుతంగా ఉండటంతో ఈ సినిమాను చూసేందుకు అభిమానులు ఆసక్తిని చూపుతున్నారు. ఈ సినిమా ఫస్ట