Home » Yashoda Movie completes the censor
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత మెయిన్ లీడ్ లో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం “యశోద”. ఈ సినిమా ట్రైలర్ ని టాలీవుడ్ రౌడీ విజయ్ దేవరకొండ రిలీజ్ చేయగా, ఆడియన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా సెన్సార్ పనులు...