Home » Yashoda Movie Trailer Released
సమంత మెయిన్ లీడ్ లో తెరకెక్కుతున్న హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ “యశోద”. ఈ సినిమాలో సమంత ప్రెగ్నెంట్ లేడీగా నటిస్తుంది. ఇటీవలే టీజర్ ని కూడా విడుదల చేసింది మూవీ టీం. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలే నెలక�