Home » Yashoda Sequel
స్టార్ బ్యూటీ సమంత నటించిన లేటెస్ట్ మూవీ ‘యశోద’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. చాలా రోజుల తరువాత ఓ లేడీ ఓరియెంటెడ్ మూవీ రావడం, అందులోనూ స్టార్ బ్యూటీ సమంత నటించడంతో ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తిన�