Home » Yash's film
కన్నడ బడా హీరో రాకింగ్ స్టార్ యశ్ మూవీ కేజీఎఫ్ చాప్టర్ 2తో థియేటర్లలోకి వచ్చేస్తున్నాడు. యశ్ మూవీ రిలీజ్‌కు ముందే అడ్వాన్స్ బుకింగ్స్‌లో రికార్డుల మోత మోగిస్తోంది.