Home » YCP and BJP
ప్రజాగ్రహ సభ పేరుతో కమళనాథులు విజయవాడలో నిర్వహించిన సభ.. బీజేపీ, వైసీపీ మధ్య పరస్పర ఆగ్రహంగా మారింది.
రాజధాని సహా ఏపీ సమగ్రాభివృద్ధిపై GN RAO కమిటీ సమర్పించిన నివేదికను వైసీపీ, బీజేపీలు స్వాగతించాయి. జీఎన్ రావు కమిటీ ఐదు కోట్ల ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించేలా నివేదికను రూపొందించిందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. అమరావతిలో అసెంబ్లీ, రా�