-
Home » YCP Candidates Changes
YCP Candidates Changes
వైసీపీలో కీలకంగా మారిన మిథున్ రెడ్డి.. ఆ భారమంతా ఈయనపైనే మోపిన జగన్
December 22, 2023 / 12:31 AM IST
ప్రస్తుతం రాజంపేట ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న మిథున్‌రెడ్డి తొలి నుంచి సీఎం జగన్‌కు అత్యంత సన్నిహితుడనే పేరు ఉంది. పైగా చిత్తూరు జిల్లాలో ఎంపీ మిథున్‌రెడ్డి కుటుంబానికి భారీ అనుచరగణం ఉంది.