-
Home » YCP Leaders Appeal EC
YCP Leaders Appeal EC
ఒక వ్యక్తికి ఒకటి కంటే ఎక్కువ ఓట్లుంటే తొలగించాలి.. ఈసీకి వైసీపీ నేతల విజ్ఞప్తి
November 29, 2023 / 02:10 PM IST
కొంతమందికి తెలంగాణలో, ఏపీలోనూ ఓట్లు ఉన్నాయని వాటిపై చర్యలు తీసుకోవాలని కోరారు. తెలంగాణలో ఓటు వేశాక ఏపీలోనూ ఓటు వెయ్యడానికి కొందరు ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.