Home » YCP Leaders
టీ.జీ.భరత్ పై కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ ఫైర్ అయ్యారు. కరోనా సమయంలో డాక్టర్ ఇస్మాయిల్ చనిపోతే తండ్రీకొడుకులు ఇద్దరూ చూడటానికి కూడా రాలేదు పైగా డాక్టర్ ఇస్మాయిల్ పై నెగెటివ్ ప్రచారం జరిగితే కనీసం స్పందించలేదన్నారు.
ఆధారాలతో త్వరలో న్యాయ పోరాటం చేస్తామంటున్న జనసేన లీడర్ శ్రీనివాస్
సొంతపార్టీ నాయకులపై అనిల్ కుమార్ తీవ్ర విమర్శలు
రైతులకు తెలియకుండా వారి పేర్ల మీద వైసీపీ నేతలు డాక్యుమెంట్ల జిరాక్స్ కాపీలతో అప్పులు తీసుకుంటూ భారీ ఎత్తున రుణాలు తీసుకుంటున్నారు. సహకార రంగంలో దాదాపు రూ.5వేల కోట్ల అవినీతి జరిగింది. ఈ దోపిడీపై సీబీఐ విచారణ చేయాలి. తమ భూములు సురక్షితంగా ఉన్�
మేనిఫెస్టో చూసి వైసీపీ నేతల్లో భయం మొదలైంది
పవన్ కల్యాణ్, మేము కలిస్తే మీకేంటి నొప్పి?రజనీకాంత్ ఆంధ్రప్రదేశ్ వస్తే వైసీపీ నేతలకు ఎందుకంత కడుపు మంట? ఎందుకు అంత దారుణంగా విమర్శిస్తున్నారు?
ఏపీలో రజనీకాంత్ పై వైసీపీ నేతలు విమర్శల డోస్ పెంచుతున్న క్రమంలో.. రజనీకాంత్‌కు చంద్రబాబు ఫోన్ చేశారు. వైసీపీ నేతల విమర్శలను పట్టించుకోవద్దంటూ రజనీకాంత్‌కి చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.
విజయవాడలో జరిగిన ఎన్టీఆర్ శత జయంతి వేడుక కార్యక్రమంలో రజినీకాంత్ పాల్గొని సీనియర్ ఎన్టీఆర్, చంద్రబాబు, బాలయ్యని పొగిడారు. వారితో తనకు ఉన్న స్నేహం గురించి చెప్పారు.
వైసీపీ నేతలు చాలా మంది బీజేపీలో చేరేందుకు చర్చలు జరుపుతున్నారని.. జగన్ కు త్వరలో తన పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు షాక్ ఇవ్వబోతున్నారని రమేష్ నాయుడు చెప్పారు.
అభివృద్ధి చేసింది మేమా? మీరా? తేల్చుకుందాం రండీ అంటూ ఇరుపార్టీల నేతలు సవాళ్లు చేసుకున్నారు. బోసు బొమ్మ సెంటర్ వద్ద తేల్చుకుందాం అంటూ ఇరు పార్టీల నేతలు సవాళ్లు విసురుకున్నారు.