Home » YCP MLA Perni Nani
పవన్ కళ్యాణ్ ది రాక్షస రాజకీయ ఎత్తుగడ..పవన్ మాటల్లో జగన్ పై ద్వేషం.. చంద్రబాబుపై ప్రేమ కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ చెప్తున్న NCB అంటే నారా చంద్రబాబు లెక్కలు.
నలభై ఐదు గుళ్ళు విజయవాడలో కూలగొడితే నువ్వు నోట్లో ఏం పెట్టుకున్నావు? పవన్ కళ్యాణ్ బాబా అవతారం ఎత్తి అమరావతి కోసం మాట్లాడతాడు అతడిని సైక్రియాటిస్ట్ గ్గరకు తీసుకువెళ్తే బాగుంటుంది.
ఇక నేను సీఎం జగన్ తో వేదిక పంచుకునే అవకాశం వస్తుందో, లేదో అంటూ ఎమ్మెల్యే పేర్ని నాని సంచలన ప్రకటన చేశారు.
కన్న తల్లి లాంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అవమానిస్తే చూస్తూ ఊరుకోవాలా పవన్ అంటూ వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని ప్రశ్నించారు. అంటే, పవన్ కళ్యాణ్‌కు ఏపీ కేవలం రాజకీయ అవసరాల కోసమేనా? సొంత రాష్ట్రంపై ప్రేమ లేదా అంటూ ప్రశ్నించారు.
మాకూ తెలంగాణలో ఫ్రెండ్స్ ఉన్నారని, మామ అల్లుడితో చస్తున్నాం అని మా ఫ్రెండ్స్ చెబుతున్నారని కేసీఆర్, హరీష్ రావులను ఉద్దేశించి పేర్ని నాని విమర్శించారు.
మే నెలలో సీఎం జగన్ బందర్ పోర్ట్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారని పేర్ని నాని అన్నారు. మంచి ముహూర్తం కోసం చూస్తున్నామని, మే మొదటి, రెండు వారాల్లో శంకుస్థాపన కార్యక్రమం ఉంటుందని తెలిపారు.
కోటంరెడ్డి ఫోన్ కాల్ రికార్డింగ్ చేస్తే దాన్ని ట్యాపింగ్ అంటూ రాద్ధాంతమేంటీ అంటూ విరుచుకుపడ్డారు వైసీపీ నేత పేర్నినాని.