Home » YCP Plenary
రాబోయే ఎన్నికల్లో వైసీపీ 175 స్ధానాలు కైవసం చేసుకుంటుందని మంత్రి సీదిరి అప్పలరాజు విశ్వాసం వ్యక్తం చేశారు.
గుంటూరు జిల్లా పెదకాకాని వద్ద నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా జరుగుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీలో రెండవ రోజు శనివారం నాడు ఐదు తీర్మానాలపై చర్చించనున్నారు.
పార్టీ ప్లీనరీ సమావేశాల సందర్భంగా ఎంపీ విజయసాయి రెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా ఎనిమిది కీలక అంశాలకు గురించి చర్చించబోతున్నట్లు తెలిపారు. ప్రజలకు ఏది మంచి జరగాలో తెలిసిన ఏకైక పార్టీ వైసీపీ అని పేర్కొన్నారు.
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతిని పురస్కరించుకుని ఇవాళ ,రేపు ( జులై 8,9 తేదీలలో) వైఎస్సార్ సీపీ నిర్వహించనున్న ప్లీనరీకి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి.
ఈ నెల 8, 9 తేదీల్లో వైసీపీ ప్లీనరీ జరగనుంది. దీనికి సంబంధించి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. నాగార్జున యూనివర్సిటీ సమీపంలో నిర్వహించనున్న ప్లీనరీకి రాష్ట్రం నలుమూలల నుండి దాదాపు 4 లక్షల మంది వస్తారని వైసీపీ నేతలు చెబుతున్నారు.
వైసీపీ రాష్ట్ర స్థాయి ప్లీనరీకి భారీ ఏర్పాట్లు
జులై 8,9 తేదీల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర స్ధాయి ప్లీనరీ సమావేశాలు నిర్వహిస్తామని పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి చెప్పారు.