Home » ycp-tdp
నెల్లూరులో పెన్నానది ఇసుక తరలింపు రాజకీయ రగడను రాజేసింది. అధికార పక్షం ప్రతిపక్ష నేతల మధ్య మరో రాజకీయ దుమారాన్ని రేపింది. పెన్నానదిలో అక్రమ ఇసుక తవ్వకాలను నిరసిస్తూ నాలుగు రోజులుగా విపక్షాలు ఆందోళనలు చేపడుతున్నాయి.
తిరుపతి ఉప ఎన్నిక ప్రచారం పీక్స్‌కు చేరుతోంది. సవాళ్లు, ప్రతిసవాళ్ల మధ్య బైపోల్ మినీ సంగ్రామాన్నే తలపిస్తోంది. మూడు ప్రధాన పార్టీల రాజకీయం సరవత్తరంగా మరగా.. అధికార వైసీపీ.. ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య డైలాగ్ వార్ ముదురుతోంది.
ఏపీలో అధికార, ప్రతిపక్షాల మధ్య పరిషత్ ఫైట్ మొదలైంది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్‌పై రాజకీయ రగడ షురూ అయింది.