YCP Vs NDA

    సీఎం జగన్ ఢిల్లీ టూర్, ఎన్డీయేలో వైసీపీ చేరుతుందా ?

    October 5, 2020 / 02:59 PM IST

    CM Jagan Delhi tour : ఏపీ సీఎం జగన్ ఢిల్లీ టూర్ ప్రాధాన్యత సంతరించుకుంది. వైసీపీ పార్టీ..ఎన్డీయేలో చేరుతుందనే ప్రచారం జరుగుతోంది. ఎన్డీఏలో చేరాలంటూ జగన్‌ను కేంద్రం కోరుతోంది. వైసీపీ వర్గాల్లో ఇంకా స్పష్టత రాలేదు. జగన్‌ ఢిల్లీ టూర్‌పై రాజకీయవర్గాల్లో ఆస�

10TV Telugu News