Home » Ydadri
ఆరేళ్లుగా కొనసాగిన ఆలయ పునర్నర్మాణ పనులు పూర్తయిన తరుణంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో స్వామివారి నిజరూప దర్శనాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా ప్రారంభించారు.