Year end 2019

    2019 వైరల్ వీడియోలు : మనిషి పోలిన చేప, కుక్కపై మొసలి దాడి!

    December 21, 2019 / 11:08 AM IST

    2019 ఏడాది మొత్తంలో సోషల్ మీడియాలో ఎన్నో వైరల్ వీడియోలు ట్రెండింగ్ అయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ కొన్ని వైరల్ వీడియోలు నెట్టింట్లో హల్ చల్ చేస్తూనే ఉన్నాయి. వడోదరలో రోడ్డుపై వరదనీటిలో కుక్కపై మొసలి దాడి వీడియో నుంచి చైనాలో మనిషి ముఖంతో �

10TV Telugu News