Home » Yelelo Yelelo song
సమంత నటిస్తున్న మైథలాజికల్ డ్రామా 'శాకుంతలం'. ఇక ఈ సినిమాకి మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. ట్రైలర్ కి ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఓ రేంజ్ లో ఉంది. ఇక మూవీ నుంచి ఒకొక పాటని రిలీజ్ చేస్తూ వస్తున్న మేకర్స్. తాజాగా ఈ చిత్రం నుంచి మూడ�