Home » Yellow Type Of Watermelon Cultivation
వేసవి వచ్చిందంటే గుర్తుకొచ్చేది పుచ్చకాయ. వేసవి ఉష్టతాపం నుండి ఉపశమనం పొందేందుకు ప్రతీ ఒక్కరూ ఇష్టంగా తినే పండు పుచ్చ. గతంలో నదీపరివాహక ప్రాంతాలకు ఎక్కువగా పరిమితమైన ఈ పంట సాగును కొంతమంది ఔత్సాహిక రైతులు అన్ని ప్రాంతాల్లోను సాగుచేస్తూ �
తెలుగు రాష్ట్రాల్లో విరివిగా సాగు చేసే తీగజాతి పంట వాటర్ మిలాన్, మస్క్ మిలాన్ . వీటి వినియోగం నానాటికీ పెరుగుతుండటంతో తేలికపాటి భూములు, గరపనేలలు వున్న అన్ని ప్రాంతాల్లోను అధిక విస్తీర్ణంలో ఈ పంటలు సాగవుతున్నాయి.