'Yereta'

    నాచు కాదు మొక్కే : వేల ఏళ్లు బతికే ‘యరేటా’

    February 22, 2019 / 08:28 AM IST

    ఈ విశ్వంలో చిత్ర విచిత్రాలు ఎన్నో..ఎన్నెన్నో..ప్రకృతిలో మొక్కలకు ప్రత్యేక స్థానముంది. లక్షల కోట్ల రకాల మొక్కల్లో ఎన్నో వింతలు దాగున్నాయి. వందల సంవత్సరాల పాటు బతికే చెట్లు గురించి విన్నాం. ఈ క్రమంలో ఓ మొక్క వేల సంవత్సరాలు బ్రతుకే ఉంది.  దాని �

10TV Telugu News