Home » Yerrabalem
Father Kills Son: పల్నాడు జిల్లా క్రోసూరు మండలం ఎర్రబాలెంలో దారుణం జరిగింది. జల్సాలకు అలవాటు పడిన కొడుకును చంపి పాతిపెట్టాడు ఓ తండ్రి. మృతుడిని భూక్యా మంగ్యా నాయక్ గా గుర్తించారు. అతడి వయసు 19ఏళ్లు. మంగ్యా నాయక్ తన తండ్రికి తెలియకుండా గొర్రె పిల్లలను అమ�