Yerravalli

    లోక కల్యాణం : చండీయాగం ఎందుకు, ఎలా చేస్తారంటే

    January 21, 2019 / 07:11 AM IST

    సీఎం కేసీఆర్ చండీ యాగం చేస్తున్నారు. ఐదు రోజులు జరుగుతుంది. వేద పండితుల మంత్రోచ్ఛరణాలతో ఎర్రవల్లి క్షేత్రం మార్మోగుతోంది. సీఎం కేసీఆర్ ఎందుకు ఈ చండీయాగం చేస్తున్నారు. ఎలా నిర్వహిస్తున్నారు. ఈ యాగంతో వచ్చే ప్రయోజనాలు ఏంటీ అనేది చూద్దాం…  

    సీఎం కేసీఆర్ చండీయాగం :  రాష్ట్ర శ్రేయస్సే లక్ష్యం

    January 21, 2019 / 03:12 AM IST

    సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో నేటి నుంచి 5 రోజులపాటు చండీయాగం నిర్విహిస్తున్నారు. మెదక్ జిల్లా ఎర్రవెల్లి లోని సీఎం వ్యవసాయ క్షేత్రంలో ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉదయం 11 గంటలకు యాగం ప్రారంభమవుతుంది.

10TV Telugu News