-
Home » Yoga and Dance
Yoga and Dance
వింటర్లో ఆరోగ్యంగా ఉండాలంటే ఈ బ్యాడ్ హ్యాబిట్స్ బ్రేక్ చేయాల్సిందే !
December 19, 2023 / 03:53 PM IST
శీతాకాలంలో చురుగ్గా అనిపించరు. లైఫ్ స్టైల్ కష్టంగా మారుతుంది. రోజువారి పనులు ఉత్సాహంగా ముందుకి వెళ్లవు. ఈ బద్ధకం అనే బ్యాడ్ హ్యాబిట్ని వదిలేసి హెల్దీ లైఫ్ స్టైల్ కొనసాగించాలంటే ఏం చేయాలి?