Home » yoga instructor
సమస్య తగ్గించుకునేందుకు యోగా మొదలెట్టింది... అదే ఇప్పుడు చైనా వెళ్ళే యోగం తెచ్చిపెట్టింది... ఆమెకు వచ్చిన సమస్యతో పాఠాలు నేర్చుకుంది.. ఆ సమస్యే ఆమెకు ఉపాధి కల్పించింది. అదే సమస్యతోనే ప్రపంచ దేశాల్లో వచ్చిందని ఆమె సంతోషం వ్యక్తం చేసింది.