Home » Yoga Trainer Ira Trivedi
ఆర్జీవీ(RGV) బామ్మర్ది, బాలీవుడ్(Bollywood) నిర్మాత మధు మంతెన ఆదివారం రాత్రి ప్రముఖ యోగా ట్రైనర్(Yoga Trainer) ఐరా త్రివేది(Ira Trivedi)ని రెండో వివాహం చేసుకున్నారు. రెండో వివాహం అయినా ఈ పెళ్లిని ముంబైలో ఘనంగా చేసుకున్నారు.