Home » Yoghurt Improves Beauty
పెరుగుతో ఆరోగ్యం మాత్రమే కాదు అందం కూడా సొంతం చేసుకోవచ్చు. పెరుగులోని ప్రొటీన్స్ శరీరానికి కావాల్సిన పోషక విలువలను అందిస్తాయి. రోజుకో కప్పు పెరుగు తింటే బీపీ కంట్రోల్లో ఉండడం, ఎముకలు బలంగా మారడం, గుండె ఆరోగ్యం మెరుగవుతుంది.