Home » Yogurt Face Pack
వర్షాకాలం గాలిలో ఎక్కువగా ఉండే తేమ చర్మం మీద ప్రభావం చూపుతుంది. దాంతో చర్మం నిర్జీవంగా కనిపిస్తుంది. అయితే పెరుగు ఫేస్‌ప్యాక్‌తో చర్మాన్ని తాజాగా, ఆరోగ్యంగా మార్చుకోవచ్చు. మొటిమలను తగ్గించడంలో సహాయపడుతుంది.